Errabelli dayakar rao biography of barack


  • Errabelli dayakar rao biography of barack
  • Errabelli swarna wikipedia!

    Errabelli dayakar rao biography of barack

  • Biography of barack obama
  • Errabelli swarna wikipedia
  • Errabelli dayakar rao contact number
  • Parvathagiri mla
  • ఎర్రబెల్లి దయాకర్ రావు

    ఎర్రబెల్లి దయాకర్ రావుతెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ, 2018లో ఆరవసారి ఎమ్మెల్యే గెలిచిన తరువాత భారత్ రాష్ట్ర సమితి పార్టీలో మొదటి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నాడు.

    బాల్యం, కుటుంబం

    [మార్చు]

    ఎర్రబెల్లి దయాకర్ రావు 1956, జూలై 4న ఆదిలక్ష్మీ, జగన్నాధరావు దంపతులకు వరంగల్లు గ్రామీణ జిల్లాకు చెందిన పర్వతగిరిలో జన్మించాడు.

    Biography of barack obama

    ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు. 1964లో ఇతని తండ్రి సమితి అధ్యక్షుడుగా పనిచేశాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు బంధువు, రాజకీయ శిష్యుడు .

    విద్యాభ్యాసం

    [మార్చు]

    ఇంటర్మీడీయట్ వరకు అభ్యసించి[1], వరంగల్లో తండ్రికి మిత్రుడు కొత్తపల్లి జయశంకర్‌ ఇంట్లో ఉంటూ డిగ్రీ మధ్యలోనే ఆపి ఎన్.టి.రామారావు అభిమాన సంఘం నాయకుడుగా పనిచేసిన పరిచయంతో, ఎన్టీ రామారావు సూచనపై చదువు ఆపేసి, రాజకీయాలలో ప్రవేశించి, 1982లోనేతెలుగుదేశం పార్టీలో చేరాడు.

    తెలుగుదేశం పార్టీ ఆవిర్భా